IND vs WI 2nd T20 : Kohli VS Rohit Clash For Biggest T20I Record | Oneindia Telugu

2022-02-18 7,218

India vs West Indies 2nd T20I: Rohit Sharma and Virat Kohli will Clash for one of the biggest T20I record, world's highest run-scorer in T20I cricket in today's match.


#INDvsWI2ndT20
#Viratkohli
#rohitsharma
#T20IRecords
#highestT20runscorer
#RaviBishnoi
#IndiabeatWestIndies
#SuryakumarYadav
#teamindia
#BCCI
#IPL2022


వెస్టిండీస్‌తో జ‌రిగే టీ20మ్యాచ్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, ప్ర‌స్తుత కెప్టెన్ రోహిత్ శ‌ర్మ చ‌రిత్ర సృష్టించానికి చేరువ‌లో ఉన్నారు. ప్ర‌స్తుతం టీ20 క్రికెట్ చ‌రిత్ర‌లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఆట‌గాడిగా న్యూజిలాండ్ బ్యాట‌ర్ మార్టిన్ గుప్తిల్ ఉన్నాడు. నేటి మ్యాచ్‌లో కోహ్లీ, రోహిత్‌లో ఎవ‌రో ఒక‌రు ల‌క్ష్యాన్ని చేరుకుంటే ఈ రికార్డు బ‌ద్ద‌లు అవ‌డం ఖాయ‌మ‌నే చెప్పుకోవాలి.